ఒక గొర్రె(Sheep) ఖరీదు మూడు కోట్లా యాభై లక్షలు . ఏంటి నమ్మశక్యంగా లేదా, కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజమండి బాబూ!. ఈ అరుదైన రికార్డ్ స్కాట్ ల్యాండ్ (Scotland) లానార్క్ గురువారం జరిగిన లైవ్ స్టాక్ లో (Live Stack)లో టెక్సాల్ జాతికి చెందిన డబల్ డైమండ్ పేరుగల గొర్రే (Sheep) రికార్డు స్థాయి ధర పలికింది. యూకే(UK) లో వీటి మాంసం ఎక్కువగా బ్రీడింగ్ చేస్తుంటారు. అలాగే వీటి ఊలుకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే ఎంత ఖరీదైన ఈ గొర్రెలను కొనడానికి టెక్సాల్ వ్యాపారులు వెనకాడరు.
29 August 2020
New
గొర్రె ఖరీదు రూ.3.5 కోట్లు ... ఆ జాతికి చెందినది కావడమే

About Shiva Writes
Latest Telugu News Updates and Trending Updates,Cricket,IPL Match Live Updates2020.
Newer Article
Lock Down 4: మెట్రో స్టార్ట్... స్కూల్ బంద్ అప్పటివరకే ...
Older Article
టీజర్ అదిరింది... మెగాభిమానులకు బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చింది
Product Tags:
Latest News,
National,
Popular,
Trending,
Unbeliveble Records,
Videos
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment